పద్మశాలి యువసేన మహిళా సేనా అంధ్వర్యంలో నగదు నిత్యావసరసరుకులు పంపిణీ
July 16, 2024
విశాఖ జిల్లా పూర్ణమార్కెట్ లో నివాసం ఉంటున్న ఇమంది బాను భర్త ఇటీవల మరణించారు, ఆర్థికంగా ఇబ్బందులు పడటంతో అరిలోవా దుర్గా బజార్ లో బంధువలు ఇంటివద్ద ఉంటున్న ఇమంది బాను కుటుంబానికి అండగా పద్మశాలి యువసేన మహిళా సేన అధ్వరాయంలో దాతలు ఏపిపిఎస్ జిల్లా ప్రెసిడెంట్ పప్పు రాజారావు ,తెలంగాణకి చెందిన డి. పద్మజ,రాజమండ్రి జిల్లా మహిళా సేన ప్రెసిడెంట్ మొండి రాజ్యలక్ష్మి తదితరులు 33100నగదు ,3 రైస్ బ్యాగ్ ,15 లీటర్ల ఆయిల్ , నిత్యావసర సరుకులు అందించారు .ఈకార్యక్రమంలో కొండపల్లి సతీష్ బాబు ,మాదబత్తుల దేవి,గుదే వెంకట లక్ష్మి ,చుక్కల భాగ్య లక్ష్మి ,గోపి గౌరి ,కొండపల్లి దీప మాదబత్తుల మహాలక్ష్మి ,కానూరి హైమ ,మొండి అభినవ్ ,పప్పు గంగరాజు ,గుదే దిలీప్ పద్మశాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు...