వర్మ సంగతేంటి? నామినేట్ పదవిదక్కుతుందా!


పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన
పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ వర్మకు ఏ పదవి
దక్కుతుంది? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
అయితే వర్మకు ఇచ్చిన మాటతో పాటు అటు క్షత్రియ
సామాజికవర్గానికి ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా
ఎమ్మెల్సీ అవకాశంతోపాటు ఏదైనా కార్పొరేషన్కు
చైర్మన్గా నియమించాలని సీఎం చంద్రబాబు
నిర్ణయించినట్లు తెలుస్తోంది.