హోం వర్క్ చెయ్యలేదని తూ... టీచర్ చేసిన పని..!


శ్రీ సత్యసాయి జిల్లా లో ధర్మవరం లో దారుణం చోటు చేసుకుంది.హోంవర్క్ రాయలేదని ముగ్గురు పిల్లలను చెప్పుతో కొట్టిన టీచర్.ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పిన విద్యార్థులు.ఆగ్రహం తో టీచర్ పైకి వెళ్ళి తగిన బుద్ధి చెప్పిన తల్లిదండ్రులు.. ఇలాంటి టీచర్ లని శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు బాధితులు.