స్థానిక KMR కాలేజీ, విద్యార్థులు 2025వ సంవత్సరం ఇంటర్మీడియట్ ప్రధమ సంవత్సరం, ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో KMR కాలేజీ విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. సనపల. సౌమ్య 466/470, బల్లా.జయ శర్వాన్ -465/470, సింగ్ శెట్టి. తపస్య ఉంది 465/470, మల్ల. ప్రణీత్ రాజ్ --465/470, మౌనంగి. ఋషి కుమార్--465, ధర్మ రెడ్డి. లహరి--465/470 మార్కులు సాధించారు. కాగా 460 మర్క్స్ పైబడి సాధించిన విద్యార్థులు సుమారు 60మంది ఉన్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక ఫలితాలును సాధించిన పై విద్యార్థులకు మరియు అధ్యాపకులకు KMR విద్యాసంస్థలు డీన్స్
వై. రాంప్రసాద్, బి. అజయ్ కుమార్, డిజియం వై. వెంకటరమణ అభినందనలు తెలియజేశారు.