పల్నాడు జిల్లాలో ఇటీవల జరిగిన హత్య కి సంబంధించిన కేసులో హత్య చేసిన నిందితులను వదిలేసి వార్త కవర్ చేసిన జర్నలిస్టులు ప్రచురించిన యాజమాన్యంపై పోలీసులు కేసులు నమోదు చేయడం సరికాదని పరువులు జర్నలిస్టు సంఘాల నాయకులు అన్నారు సాక్షి ఎడిటర్ తో పాటు ఇతర జర్నలిస్టులపై కేసులు పెట్టడానికి వ్యతిరేకంగా విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వివిధ జర్నలిస్టుల సంఘాల నాయకులు సీనియర్ జర్నలిస్టులు సాగర్ కె.టి రామునాయుడు, అనేష్ కుమార్, బి ఆనంద్, కుమార్ పిల్లా విజయ్ కుమార్ తదితరులు మాట్లాడుతూ హత్య కేసులో నిందితులను శిక్షించాల్సింది పోయి వృత్తి ధర్మం కోసం వార్త కవర్ చేసిన జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేయడం సరికాదని వారిపై నమోదు చేసిన కేసులు తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వాల వ్యతిరేకంగా పెద్దపెట్టిన నినాదాలు చేశారు రాఘవేందర్ రెడ్డి, టీవీ బ్యూరో స్వామి నాయుడు, జర్నలిస్టులు గోపి కిషోర్, అనిల్ ,విశాఖ జిల్లా